విజయదశమి పండుగ, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
తాడేపల్లి – మహనీయులకు వైయస్సార్సీపీ ఘననివాళి – పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి – పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తాడేపల్లి: విజయదశమి పండుగ, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన … Read more