విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడానికి నేపథ్యంలో ఉన్న నిజాలు! వైఎస్ జగన్ క్లారిటీ
చంద్రబాబు క్రెడిట్ చోరీకి దిగారు.. కానీ నిజాలు మాట్లాడుతున్నాయి! 2020లో వైఎస్ఆర్సీపీ వేసిన బీజమే ఈరోజు గూగుల్ డేటా సెంటర్‌గా మారింది! పెర్ఫార్మెన్స్ వీక్, క్రెడిట్ చోరీ పీక్: చంద్రబాబు ‘యాడ్ ఏజెన్సీ’ పాలన! గూగుల్ డేటా సెంటర్ విషయంపై చర్చలు ఇటీవలి రోజుల్లో తీవ్రమయ్యాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలో మాధ్యమాలతో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పరిపాలనను ఈరోజు ఎవరైనా గమనిస్తే, ఒకపక్క పరిపాలన గాలికొదిలిపోతుండగా, మరోపక్క రాష్ట్రాన్ని … Read more