మొంత తుపాన్ ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశాలు- సీఎం ఆదేశాలు
*🙏మొంత తుపాన్ ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశాలు* తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా అవసరమైన నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. *ప్రభుత్వం నిర్ణయించిన పంపిణీ జాబితా:* 1️⃣ బియ్యం – 25 కిలోలు (మత్స్యకారులకు 50 కిలోలు) 2️⃣ రెడ్‌గ్రామ్ దాల్ – 1 కిలో 3️⃣ పిండి నూనె – 1 లీటర్ 4️⃣ ఉల్లిపాయలు – 1 కిలో 5️⃣ బంగాళదుంపలు – 1 కిలో 6️⃣ … Read more