షాక్: విశాఖ CII సమిట్లో తైవాన్ కంపెనీల పెట్టుబడుల వర్షం – ఏపీకి కొత్త పరిశ్రమల యుగం!
🚨 షాక్: విశాఖ CII సమిట్లో తైవాన్ కంపెనీల పెట్టుబడుల వర్షం – ఏపీకి కొత్త పరిశ్రమల యుగం! విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు ఊహించని పరిణామాలకు వేదికైంది. తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భేటీ కావడంతో పెట్టుబడుల వర్షం కురిసింది. ఎలక్ట్రానిక్స్ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు… ఏపీ భవిష్యత్తు కొత్త దిశలో అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్త అవకాశాలను తెరుస్తున్నాయి తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి, రాయబారి … Read more