సాగర్–శ్రీశైలం లాంచీ సర్వీసులు ప్రారంభం – పర్యాటకులకు గుడ్ న్యూస్
⛴️ సాగర్–శ్రీశైలం లాంచీ సర్వీసులు ప్రారంభం – పర్యాటకులకు గుడ్ న్యూస్ పల్నాడు జిల్లా ప్రజలు, శ్రీశైలం భక్తులు, పర్యాటక ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సంతోషకరమైన వార్త వచ్చేసింది. నాగార్జునసాగర్ – శ్రీశైలం లాంచ్ సర్వీసులు మళ్లీ ప్రారంభించబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పర్యాటకశాఖ నేటి నుంచే సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అరణ్యాల మధ్యలో పర్వతాలకు ఆనుకుని క్రిష్ణానది మీద లాంచీ ప్రయాణం — భక్తి, అడ్వెంచర్ & ప్రకృతి అందాల మేళవింపు. … Read more