పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు: నవంబర్ 28 నుంచి స్టార్ట్!
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్! 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు ప్రక్రియ నవంబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ప్రతి విద్యార్థికి APAAR ID (Automated Permanent Academic Account Registry) తప్పనిసరి చేస్తూ, విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనతో పరీక్షల ప్రక్రియ మరింత సులభంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టారు. APAAR ID లేని విద్యార్థులు ఈ ప్రక్రియను త్వరగా పూర్తి … Read more