నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్
నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్ మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 12 వేర్వేరు ప్రాంతాల్లో 217 మంది ఏపీ వ్యక్తులు నేపాల్‌లో ఉన్నారు. కాఠ్‌మాండూ నుంచి రేపు మధ్యాహ్నం ఏపీ వ్యక్తులను తీసుకొస్తున్నాం. రేపు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఏపీ వాళ్లను తరలిస్తున్నాం. నేపాల్‌లోని ఏపీ వ్యక్తులందరినీ ఇంటికి చేర్చే బాధ్యత మాది. కార్యదక్షత అనండి. సంకల్పం అనండి. నిబద్ధత అనండి. గురువారం సాయంత్రం కల్లా నేపాల్ లో … Read more