నవంబర్ 26 ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమైన రోజు-నరేంద్ర మోదీ
నవంబర్ 26 ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమైన రోజు. 1949లో ఇదే రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగం దేశ పురోగతిని స్పష్టతతో, దృఢ నిశ్చయంతో నిరంతరం ముందుకు నడిపిస్తున్న పవిత్ర గ్రంథం. అందుకే, దాదాపు దశాబ్దం కిందట 2015లో ఎన్‌డీఏ ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. మన రాజ్యాంగానికి ఉన్న ఈ శక్తే నాలాంటి ఒక సామాన్యమైన, ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని 24 సంవత్సరాలకు … Read more