2047 నాటికి తెలంగాణను ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన స్మార్ట్, శక్తివంతమైన, సమాన అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.” — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
“2047 నాటికి తెలంగాణను ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన స్మార్ట్, శక్తివంతమైన, సమాన అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.” — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (తెలంగాణ రైజింగ్ 2047 – ఏం లక్ష్యాలు?) 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ 2047 నాటికి $3 ట్రిలియన్ సూపర్ స్టేట్ 3 రీజియన్ మోడల్: CURE, PURE, RARE హైదరాబాద్‌ను గ్లోబల్ ఇంటర్నేషనల్ హబ్‌గా మార్చే లక్ష్యం 2959 చెరువులు, పార్కులు, అడవుల పునరుద్ధరణ కొత్త విమానాశ్రయాలు: వరంగల్, … Read more