ప్రజల చేతిలోనే పల్లె రహదారుల సమాచారం -Dy Cm పవన్ కళ్యాణ్
ప్రజల చేతిలోనే పల్లె రహదారుల సమాచారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు ప్రజల భాగస్వామ్యంతో కొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ అనే వినూత్న ప్రాజెక్టును ప్రారంభించే నిర్ణయం తీసుకున్నారు. 📱 త్వరలో అందుబాటులోకి ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ఈ కొత్త … Read more