శబరిమలై అయ్యప్ప భక్తులకు చార్లపల్లి–కొల్లం ప్రత్యేక రైలు నవంబర్ 17 నుండి
శబరిమలై అయ్యప్ప భక్తులకు చార్లపల్లి–కొల్లం ప్రత్యేక రైలు సేవలు నవంబర్ 17 నుండి ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే శాఖ శీతాకాలం సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చార్లపల్లి–కొల్లం–చార్లపల్లి మధ్య ప్రత్యేక వారపు రైలు సేవలను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు కట్పాడి – జోలార్పెట్టై మార్గం ద్వారా నడపబడతాయి. 🚆 రైలు వివరాలు రైలు సంఖ్య 07107 – చార్లపల్లి నుండి కొల్లం … Read more