Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

ఎన్నికల హామీ ఫుల్‌ఫిల్‌! ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి జమ అవుతున్న ₹436 కోట్లు

ఆటో డ్రైవర్ల

ఎన్నికల హామీ ఫుల్‌ఫిల్‌! ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి జమ అవుతున్న ₹436 కోట్లు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటూ, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో పెద్ద పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ఈరోజు నుంచే అమల్లోకి వచ్చింది. డ్రైవర్ల ఖాతాల్లోకి నేరుగా డబ్బు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించబడుతోంది. మొత్తం ₹436 కోట్ల నిధులు … Read more

ఏపీ ప్రజలకు మరో సంతోషం: ఎన్టీఆర్ బేబీ కిట్‌లో అదనంగా 2 వస్తువులు!

### ఏపీ ప్రజలకు మరో సంతోషం: ఎన్టీఆర్ బేబీ కిట్‌లో అదనంగా 2 వస్తువులు! చంద్రబాబు ఆదేశాలతో మాతా-శిశు సంక్షేమానికి బూస్ట్.. ధర రూ.1,954కి పెరిగింది! అమరావతి: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మళ్లీ మాతా-శిశు సంక్షేమానికి మరో గుడ్ న్యూస్ ప్రకటించింది! ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఉచితంగా అందిస్తున్న ‘ఎన్టీఆర్ బేబీ కిట్’లో అదనంగా రెండు ముఖ్యమైన వస్తువులను చేర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఫోల్డబుల్ బెడ్, బ్యాగ్—ఇవి కొత్తగా చేర్చబడుతున్నాయి. ఇప్పటికే … Read more

విజయవాడ దసరా గ్లోరీ: చంద్రబాబు డ్రీమ్‌తో ఏపీ గ్లోబల్ టూరిజం హబ్‌గా మారుతోంది!

### విజయవాడ దసరా గ్లోరీ: చంద్రబాబు డ్రీమ్‌తో ఏపీ గ్లోబల్ టూరిజం హబ్‌గా మారుతోంది! మైసూర్‌కు పోటీ—కోల్కతా ఎవరో మరచిపోయి విజయవాడే టాప్! విజయవాడ: “ఒకప్పుడు దసరా అంటే కోల్కతా, మైసూర్ గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పటి నుంచి దసరా అంటే ఏపీ గుర్తొచ్చేలా విజయవాడ ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నాం!” అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి ధైర్యం చెప్పారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న విజయవాడ ఉత్సవం—ఇది కేవలం దసరా … Read more

Ys jagan సంచలన వ్యాఖ్యలు

@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్‌  కాలేజీలను నిన్న కేబినెట్లో   స్కాంలకోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం, రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబుగారూ. … Read more

Dark Mode