కుక్క కరిస్తే … రేబీస్ వైద్యం లేద….?
కుక్క కరిస్తే … రేబీస్ వైద్యం లేద….? కుక్క కరిస్తే …కుక్క అన్నాక కరుస్తుంది, అది ముద్దు పెట్టుకుంటుంది, మూతి నాకుతుంది అని మాత్రమే అనుకుంటే అది నీ మూర్ఖత్వం. అది ఊర కుక్కైనా, పెంపుడు కుక్కైనా, జాతి కుక్కైనా, వాక్సిన్లు వేసిన కుక్కైనా ప్రతి కుక్క కాటుకి తప్పకుండా రేబీస్ రాకుండా చికిత్స తీసుకోవాలి. చికిత్స తీసుకోకుండా నువ్వు తీసుకునే రిస్కు విలువ నీ ప్రాణం కావచ్చు. రేబీస్ సోకిన కుక్క మెదడులో రేబీస్ వైరస్ ఉంటుంది. … Read more