దేశంలోనే రెండో అత్యున్నత పదవి… కానీ జీతం సున్నా!
దేశంలోనే రెండో అత్యున్నత పదవి… కానీ జీతం సున్నా! **ఉప రాష్ట్రపతి పదవికి నేరుగా జీతం లేదు** **రాజ్యసభ చైర్మన్‌గా ఏటా రూ.48 లక్షలు** **రెండేళ్లు పదవిలో ఉంటేనే పెన్షన్!** భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి తర్వాత అత్యున్నతమైన పదవి ఉప రాష్ట్రపతిది. దేశంలో రెండో స్థానంలో ఉన్న ఈ హోదా ఎంత గొప్పగా కనిపించినా, ఆశ్చర్యకరంగా ఈ పదవికి నేరుగా జీతం అంటూ ఏమీ ఉండదు! అవును, మీరు చదివింది నిజమే. ఉప రాష్ట్రపతి పదవికి ప్రత్యేకంగా … Read more