షాకింగ్! ఊబకాయం ఊపిరితిత్తులను ఇలా నాశనం చేస్తోంది.. పరిశోధనలో బయటపడిన నిజాలు!
మీరు తిన్నది ఎంత తిన్నారో మాత్రమే కాదు, అది మీ ఊపిరితిత్తులపై ఎలా ప్రభావం చూపుతుందో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. జర్మనీలోని ప్రతిష్టాత్మక బాన్ విశ్వవిద్యాలయం చేసిన తాజా పరిశోధన ఒక అతి ముఖ్యమైన నిజాన్ని బయటపెట్టింది – ఊబకాయం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది! ఒక షాకింగ్ నిజం తెలిసింది..? పరిశోధకులు ఈ అధ్యయనంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించారు. ఊబకాయంలో పోషకాహార సవాళ్లకు ఊపిరితిత్తులు ఎలా అనుగుణంగా ఉంటాయి అనే దానిపై పరిశోధన … Read more