పక్క ఊరి ప్రేమకు 30 ఏళ్ల బహిష్కరణ.. జరిమానాలు ఇదీ నిజం!
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ గ్రామంలో కులపు కట్టుబాట్లను ధిక్కరించిన ఒక కుటుంబంపై కుల పెద్దలు తీసిన కఠిన చర్యలు చర్చను రేపింది. పక్క ఊరిలో సంబంధం కుదుర్చుకున్నందుకు ఒక కుటుంబాన్ని 30 సంవత్సరాల పాటు కులం నుంచి బహిష్కరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎలా ప్రారంభమైందీ వివాదం? కులం కట్టుబాట్లను మీరి పక్క ఊరిలో సంబంధం కుదుర్చుకున్న ఒక కుటుంబం పై కుల పెద్దలు కోపంగా మారారు. ఆ సంబంధం వదులుకోకపోతే 30 ఏళ్లు బహిష్కరిస్తామని కుల … Read more