రూ.99 టికెట్‌తో థియేటర్‌కు పిలుపు… టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం
రూ.99 టికెట్‌తో థియేటర్‌కు పిలుపు… టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం ఓ సినిమా రిలీజ్ అంటే టికెట్ రేట్లు పెరుగుతాయనే భావన చాలా కాలంగా టాలీవుడ్‌లో బలంగా ఉంది.స్టార్ ఇమేజ్, భారీ బడ్జెట్, మొదటి రోజు కలెక్షన్ల హడావిడి… ఇవన్నీ కలిసి ప్రేక్షకుడి జేబుపై భారం పెడుతున్నాయన్న విమర్శలు కూడా అంతే బలంగా వినిపించాయి.ఇప్పుడు మాత్రం పరిస్థితి నెమ్మదిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. టికెట్ ధరల పెంపుపై కోర్టుల జోక్యం, ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తి… ఇవన్నీ కలిసి … Read more