Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..
Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే.. కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు చూస్తే సామాన్యుడికి గుండె దడేల్‌మనే పరిస్థితి. సునామీలా పరుగులు పెట్టిన ధరలు ఒక్కసారిగా దిశ మార్చుకున్నాయి. ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్న దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. బడ్జెట్‌కు ముందు ధరలు తగ్గుముఖం పట్టడం వినియోగదారుల్లో ఊరటనిచ్చే అంశంగా మారింది. గ్రాము బంగారం కొనాలన్నా భయపడే స్థితిలో ఉన్న సమయంలో ఇలాంటి … Read more