భారతదేశం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా మారుతోంది -నరేంద్ర మోడీ 1

భారతదేశం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా మారుతోంది -నరేంద్ర మోడీ భారతదేశ ఫార్మా విప్లవం – మోడీ స్వావలంబన దృష్టి ద్వారా ఆధారితం భారతదేశం తన ఔషధ రంగాన్ని వేగంగా మార్చివేసింది, “ప్రపంచ ఫార్మసీ”గా ప్రపంచ గుర్తింపును సంపాదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వావలంబన చొరవ – ఆత్మనిర్భర్ భారత్ – కింద దేశం ఔషధ ఉత్పత్తిలో ఆవిష్కరణ, పరిశోధన మరియు అంతర్జాతీయ నాయకత్వం వైపు సాహసోపేతమైన మార్గాన్ని రూపొందిస్తోంది. పరిశోధన మరియు వ్యూహాత్మక ప్రభుత్వ మద్దతుపై పదునైన … Read more

దేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ -రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్

దేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ -రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్ దేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్ కమలాపురం: దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం సికె దిన్నె ఎంపిపి పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా … Read more

త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్బై – కవిత- కొత్త పార్టీ  ?

త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్బై – కవిత- కొత్త పార్టీ  ? పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కల్వకుంట్ల కవిత. కాసేపట్లో ప్రకటించినున్న కవిత. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని నిర్ణయించుకున్న కవిత. పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్న కవిత. కొంత కాలంగా పార్టీ పైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో.. కొంత కాలంగా కవిత పైన చర్యల విషయంలో కేసీఆర్ పార్టీ ముఖ్య … Read more

సినీ  బాక్సాఫీసు పవర్ స్టార్

సినీ  బాక్సాఫీసు పవర్ స్టార్ “ ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో “ అనే డైలాగ్ పవన్ కల్యాణ్ సినిమా నుంచే పాపులర్ అయింది. బలం ఉందని ఎప్పుడూ పైచేయిగా ఉండాలని అనుకోలేరు. ఒక్కోసారి తగ్గడం కూడా నెగ్గడమే అవుతుంది. పవన్ కల్యాణ్ ఈ డైలాగును సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ అన్వయించి విజేతగా నిలిచారు. వందకు వంద శాతం.. పోటీ చేసిన ప్రతీ సీట్లోనూ గెలవడం అంటే… ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని … Read more

తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించిన వైఎస్‌ జగన్‌..

కడప: వేంపల్లి(మం) తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించిన వైఎస్‌ జగన్‌.. రైతులకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదు.. రైతులతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది.. ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదు.. ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ఉల్లి కొనుగోలు చేయాలి.. కమీషన్ల కోసం ప్రభుత్వం బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోంది-జగన్ WhatsApp X Telegram Instagram Arattai