Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

ఆసియా కప్ సమరానికి సర్వం సిద్ధం!

ఆసియా కప్ సమరానికి సర్వం సిద్ధం!

ఆసియా కప్ సమరానికి సర్వం సిద్ధం! క్రి­కె­ట్‌ అభి­మా­ను­లు ఎప్పు­డె­ప్పు­డా అని ఎదు­రు చూ­స్తు­న్న ఆసి­యా కప్ 2025 టో­ర్నీ­కి రంగం సి­ద్ద­మైం­ది. మరో నా­లు­గు రో­జు­ల్లో ఈ టో­ర్నీ­కి తె­ర­లే­వ­నుం­ది. సె­ప్టెం­బ­ర్ 9న యూఏఈ వే­ది­క­గా టీ20 ఫా­ర్మా­ట్‌­లో ప్రా­రం­భం కా­నుం­ది. ఇప్పటికే ఒక్కొక్కరుగా దుబాయ్ కి చేరుకున్న భారత ఆటగాళ్లు శుక్రవారం సాయంత్రం నుంచి తొలి ప్రాక్టీస్ సేషన్ ప్రారంభించింది… ఆతి­థ్య యూ­ఏ­ఈ­తో పాటు భా­ర­త్, పా­కి­స్థా­న్, ఒమన్, శ్రీ­లంక, బం­గ్లా­దే­శ్, హాం­గ్ కాం­గ్, … Read more

SSMB 29 రాజమౌళి చిత్రం కోసం కెన్యా లో పర్యటన

గత పక్షం రోజుల్లో కెన్యా ప్రపంచంలోని గొప్ప చిత్రనిర్మాతలలో ఒకరైన @ssrajamouliకి వేదికగా మారింది, ఆయన దార్శనిక భారతీయ దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు కథకుడు, ఆయన రచనలు ఖండాంతర ప్రేక్షకుల ఊహలను ఆకర్షించాయి. రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌ను కొనసాగించిన రాజమౌళి, శక్తివంతమైన కథనాలు, సంచలనాత్మక దృశ్యాలు మరియు లోతైన సాంస్కృతిక ప్రతిధ్వనిని అల్లడంలో ప్రసిద్ధి చెందారు. 120 మంది సిబ్బందితో కూడిన అతని బృందం తూర్పు ఆఫ్రికా అంతటా విస్తృతమైన స్కౌటింగ్ పర్యటన … Read more

లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య

లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి (21).. ప్రేమ విఫలమైందని  క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య గాంధీ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ  మృత ి సంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దు, ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సక్కుబాయి కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. కానిస్టేబుల్ సిద్ధూ ప్రేమ నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సక్కుబాయి WhatsApp X Telegram Instagram Arattai

ఏపీలో ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స |ఏపీ కేబినెట్ నిర్ణయం

ఏపీలో ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స | ఏపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక పథకాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా ఈ కొత్త విధానం పని చేస్తుంది. 2,493 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతాయి . 3,257 … Read more

సిద్దిపేటలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేటలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట పట్టణంలో కురిసిన వర్షాలకు కోమటి చెరువు నాలా వరద ఉదృతికి గురైన ముంపు  ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్, పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు . క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ.. – ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో 10 … Read more

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు | KTR BRS

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు | KTR BRS ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం.. అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా ? అబద్ధపు హామీలు, గారడీ గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితి వచ్చిందని ఎల్లారెడ్డిపేట మండలకేంద్రానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ తన గోసను వెల్లగక్కితే అక్రమ కేసుల పేరిట వేధిస్తారా ? … Read more

ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి 

ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  అధికారులను అదేశించారు. ఇకనుంచి ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పనులు జరగాలని చెప్పారు. 2027డిసెంబరు 9 లోగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి 2027 డిసెంబర్ 9 న తెలంగాణ ప్రజలకు అంకితమివ్వాలని ముఖ్యమంత్రి గడువు నిర్దేశించారు. గడువు లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ❇️ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ … Read more

జర్మనీ వైద్య పరికరాల యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

వైద్య పరికరాల తయారీలో జర్మనీకి చెందిన ప్రసిద్ధ కంపెనీ బెబిగ్ మెడికల్ (BEBIG Medical) తన ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించడానికి ఆసక్తిని వ్యక్తీకరించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ని బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. ❇️ వైద్య పరికరాల ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  … Read more

ప్రముఖ కార్మిక నాయకుడు జి. ఎల్లయ్య  మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర సంతాపం

ప్రముఖ కార్మిక నాయకుడు జి. ఎల్లయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర సంతాపం తెలియజేశారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL) లో సుదీర్ఘ కాలం కార్మిక సంఘం నాయకుడిగా కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఎల్లయ్య గారి మరణం కార్మిక లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తొలి, మలి తరం తెలంగాణ ఉద్యమ కారుడిగా, తుది శ్వాస వరకు కార్మికుల పక్షాన నిలబడ్డ నాయకుడని స్మరించుకున్నారు. ఎంతో … Read more

06 th సెప్టెంబర్ నాడు అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం

06 th సెప్టెంబర్ నాడు అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం 🙏🌸 📖 వ్రత ప్రాముఖ్యత • భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే ఈ వ్రతాన్ని అనంత చతుర్దశి వ్రతం అని కూడా పిలుస్తారు. • ఇది కామ్య వ్రతాలలో ప్రధానమైనది అని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. • కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడటానికి ఉత్తమ సాధనంగా తరతరాలుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. • మహాభారత కాలంలో పాండవులకు ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు సూచించాడు. ⸻ 🪷 … Read more

Dark Mode