బ్యాంకు లోన్ ఎగ్గొట్టేందుకు చనిపోయినట్లు కథ అల్లిన బీజేపీ నేత కుమారుడు
బ్యాంకు లోన్ ఎగ్గొట్టేందుకు చనిపోయినట్లు కథ అల్లిన బీజేపీ నేత కుమారుడు మధ్యప్రదేశ్‌లో బ్యాంకుల నుండి రూ.1.40 కోట్ల రుణం తీసుకున్న రాజ్‌గఢ్ బీజేపీ నేత మహేష్ సోని కుమారుడు విశాల్ సోని తాను చనిపోయినట్లు నమ్మిస్తే బ్యాంకు రుణాల నుండి విముక్తి దొరుకుద్దని, కలిసింధ్ నదిలో కారును పారేసి నాటకమాడిన విశాల్ సోని 10 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి, కారును వెలికి తీసి అది విశాల్ సోనీదిగా గుర్తించిన రెస్క్యూ సిబ్బంది.. విశాల్ … Read more