YSRCP- కుట్ర రాజకీయాలను ప్రజలు గమనించాలి” – మంత్రి నాదెండ్ల మనోహర్
YSRCP కుట్ర రాజకీయాలను ప్రజలు గమనించాలి” – మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు, శుక్రవారం: దేశ రాజకీయాలలో కొత్త దిశ చూపించాలన్నదే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. “మా పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచింది. సాధారణ జనజీవన సమస్యలపై నిజాయితీతో పోరాడింది. మార్పు తేవాలనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ జనసేనను ప్రారంభించారు” అని ఆయన గుర్తుచేశారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “దేశంలో కులాలను విడగొట్టే … Read more