ఐఐటీ విద్యార్థి మెయిల్ వివాదం.. టెక్ సీఈఓ రియాక్షన్‌తో చర్చకు దారి
ఐఐటీ విద్యార్థి మెయిల్ వివాదం.. టెక్ సీఈఓ రియాక్షన్‌తో చర్చకు దారి ప్రపంచవ్యాప్తంగా “ఎప్ స్టీన్ ఫైల్స్” పేరు చర్చకు వస్తున్న సమయంలో, హైదరాబాద్‌కు చెందిన ఓ టెక్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి పంపిన ఓ ఈమెయిల్ టెక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. లెగ్గిట్ AI సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్షదీప్ రాపాల్ ఈ ఘటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం మరింత వైరల్ అయింది. ఏమైంది అసలు … Read more