Kalvakuntla Kavitha : తెలంగాణ నిర్వచించిన రాజకీయ ప్రయాణం

కల్వకుంట్ల కవిత ఉత్థానం మరియు స్థితిస్థాపకత: తెలంగాణ నిర్వచించిన రాజకీయ ప్రయాణం

Kalvakuntla Kavitha : తెలంగాణ నిర్వచించిన రాజకీయ ప్రయాణం భారత రాష్ట్ర సమితి (BRS) వ్యవస్థాపకుడు మరియు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఆమె తండ్రి వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ, ఆమె కెరీర్ వ్యక్తిగత చొరవలు, ఎన్నికల విజయాలు మరియు ముఖ్యమైన సవాళ్లతో గుర్తించబడింది. ఆమె తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ మహిళా స్వరం మరియు రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ రంగంలో … Read more

లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య

లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి (21).. ప్రేమ విఫలమైందని  క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య గాంధీ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ  మృత ి సంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దు, ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సక్కుబాయి కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. కానిస్టేబుల్ సిద్ధూ ప్రేమ నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సక్కుబాయి

సిద్దిపేటలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేటలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట పట్టణంలో కురిసిన వర్షాలకు కోమటి చెరువు నాలా వరద ఉదృతికి గురైన ముంపు  ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్, పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు . క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ.. – ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో 10 … Read more

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు | KTR BRS

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు | KTR BRS ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం.. అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా ? అబద్ధపు హామీలు, గారడీ గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితి వచ్చిందని ఎల్లారెడ్డిపేట మండలకేంద్రానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ తన గోసను వెల్లగక్కితే అక్రమ కేసుల పేరిట వేధిస్తారా ? … Read more

ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి 

ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  అధికారులను అదేశించారు. ఇకనుంచి ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పనులు జరగాలని చెప్పారు. 2027డిసెంబరు 9 లోగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి 2027 డిసెంబర్ 9 న తెలంగాణ ప్రజలకు అంకితమివ్వాలని ముఖ్యమంత్రి గడువు నిర్దేశించారు. గడువు లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ❇️ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ … Read more

జర్మనీ వైద్య పరికరాల యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

వైద్య పరికరాల తయారీలో జర్మనీకి చెందిన ప్రసిద్ధ కంపెనీ బెబిగ్ మెడికల్ (BEBIG Medical) తన ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించడానికి ఆసక్తిని వ్యక్తీకరించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ని బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. ❇️ వైద్య పరికరాల ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  … Read more

ప్రముఖ కార్మిక నాయకుడు జి. ఎల్లయ్య  మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర సంతాపం

ప్రముఖ కార్మిక నాయకుడు జి. ఎల్లయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర సంతాపం తెలియజేశారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL) లో సుదీర్ఘ కాలం కార్మిక సంఘం నాయకుడిగా కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఎల్లయ్య గారి మరణం కార్మిక లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తొలి, మలి తరం తెలంగాణ ఉద్యమ కారుడిగా, తుది శ్వాస వరకు కార్మికుల పక్షాన నిలబడ్డ నాయకుడని స్మరించుకున్నారు. ఎంతో … Read more

GST లో భారీ మినహాయింపు రైతు, విద్యార్థులకు

🛒 1. *రోజువారీ అవసరాలపై తగ్గింపు (Daily Essentials)* హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్‌పేస్ట్, టాయిలెట్ సోప్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్: 18% → 5% వెన్న, నెయ్యి, చీజ్, డైరీ స్ప్రెడ్స్: 12% → 5% రెడీమేడ్ మసాలాలు: 12% → 5% పాత్రలు, ఫీడింగ్ బాటిల్స్, న్యాప్కిన్లు, డైపర్లు: 12% → 5% కుట్టు మిషన్లు: 12% → 5% 👉 అంటే సాధారణ కుటుంబానికి ప్రతిరోజూ వాడే సబ్బులు, పేస్ట్, నెయ్యి, … Read more

ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలి |ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చెప్పారు. ✅ రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులు (GPO) … Read more

కరవు, కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి పాలమూరు పేదరికాన్ని పరిశీలించడానికి విదేశాల నుంచి బృందాలు వచ్చే పరిస్థితి నుంచి జిల్లాను సమున్నత స్థానం| ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

కరవు, కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి పాలమూరు పేదరికాన్ని పరిశీలించడానికి విదేశాల నుంచి బృందాలు వచ్చే పరిస్థితి నుంచి జిల్లాను సమున్నత స్థానం| ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

కరవు, కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి పాలమూరు  జిల్లాను సమున్నత స్థానం| ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేదరికాన్ని పరిశీలించడానికి విదేశాల నుంచి బృందాలు వచ్చే పరిస్థితి నుంచి జిల్లాను సమున్నత స్థానం| ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కరవు, కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి పాలమూరు పేదరికాన్ని పరిశీలించడానికి విదేశాల నుంచి బృందాలు వచ్చే పరిస్థితి నుంచి జిల్లాను సమున్నత స్థానంలో నిలబెట్టడం తన నైతిక ధర్మమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు. దశాబ్దాల కరవు, … Read more