రష్యాలో కత్తి దాడి.. నలుగురు భారత విద్యార్థులు గాయాలు.. హాస్టల్‌లోకి దూసుకెళ్లిన యువకుడు
రష్యాలో కత్తి దాడి.. నలుగురు భారత విద్యార్థులు గాయాలు.. హాస్టల్‌లోకి దూసుకెళ్లిన యువకుడు రష్యాలో చదువుకుంటున్న భారత విద్యార్థులపై జరిగిన కత్తి దాడి కలకలం రేపింది. రష్యాలోని బాష్కోర్టోస్తాన్ రిపబ్లిక్‌లో ఉన్న ఉఫా నగరంలోని మెడికల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, 15 ఏళ్ల యువకుడు కత్తితో హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా మొత్తం ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రాంతం … Read more