బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు

*బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు* రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన ముంబై పోలీసులు ఓ వ్యాపారవేత్తను మోసం చేసినట్లు శిల్ప శెట్టి దంపతులపై ఆరోపణలు వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి  2015 నుంచి 2023 వరకు తన నుంచి రూ. 60 కోట్ల వరకు తీసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నారని ఆరోపణ..

SSMB 29 రాజమౌళి చిత్రం కోసం కెన్యా లో పర్యటన

గత పక్షం రోజుల్లో కెన్యా ప్రపంచంలోని గొప్ప చిత్రనిర్మాతలలో ఒకరైన @ssrajamouliకి వేదికగా మారింది, ఆయన దార్శనిక భారతీయ దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు కథకుడు, ఆయన రచనలు ఖండాంతర ప్రేక్షకుల ఊహలను ఆకర్షించాయి. రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌ను కొనసాగించిన రాజమౌళి, శక్తివంతమైన కథనాలు, సంచలనాత్మక దృశ్యాలు మరియు లోతైన సాంస్కృతిక ప్రతిధ్వనిని అల్లడంలో ప్రసిద్ధి చెందారు. 120 మంది సిబ్బందితో కూడిన అతని బృందం తూర్పు ఆఫ్రికా అంతటా విస్తృతమైన స్కౌటింగ్ పర్యటన … Read more

కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సన్ లైట్ తగ్గినా, మబ్బులు ఎక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణించే అధునాతన టెక్నాలజీతో కూడిన AIR BUS H160 మోడల్ హెలికాప్టర్ ఖరీదు చేయనున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణ అనుకూలంగా పర్యటనలు జరగాలని ఈ సందర్భంగా అత్యధిక టెక్నాలజీతో కూడినటువంటి హెలికాప్టర్ను ఖరీదు తెలిసింది . వర్షాకాలంలో కూడా పర్యటనలు చేసేలాగా మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి … Read more

త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్బై – కవిత- కొత్త పార్టీ  ?

త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్బై – కవిత- కొత్త పార్టీ  ? పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కల్వకుంట్ల కవిత. కాసేపట్లో ప్రకటించినున్న కవిత. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని నిర్ణయించుకున్న కవిత. పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్న కవిత. కొంత కాలంగా పార్టీ పైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో.. కొంత కాలంగా కవిత పైన చర్యల విషయంలో కేసీఆర్ పార్టీ ముఖ్య … Read more

సినీ  బాక్సాఫీసు పవర్ స్టార్

సినీ  బాక్సాఫీసు పవర్ స్టార్ “ ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో “ అనే డైలాగ్ పవన్ కల్యాణ్ సినిమా నుంచే పాపులర్ అయింది. బలం ఉందని ఎప్పుడూ పైచేయిగా ఉండాలని అనుకోలేరు. ఒక్కోసారి తగ్గడం కూడా నెగ్గడమే అవుతుంది. పవన్ కల్యాణ్ ఈ డైలాగును సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ అన్వయించి విజేతగా నిలిచారు. వందకు వంద శాతం.. పోటీ చేసిన ప్రతీ సీట్లోనూ గెలవడం అంటే… ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని … Read more