Gst తగ్గింపు వల్ల రైతులు మరియు సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరలకు వస్తువులు

సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో 34% వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది. తగ్గిన జీఎస్‌టీతో ఈ రంగంలో ఏపీ కొత్త రికార్డులు సృష్టిస్తుంది. తగ్గనున్న సిమెంట్ ధరలు..దిగిరానున్న కిరాణా సరుకుల ధరలు.. అన్న దాతల అబివృద్ధి కోసం, రైతు పనిముట్లు పైన gst భారం తగించిన కేంద్రం ఇకపై అందరికీ.. తియ్యని వేడుక..

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించటంపై, జగన్ రెడ్డి నాటకం బట్టబయలు… @ టీడీపీ

జగన్ పాలన.. ఏపీకి శాపం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించటంపై, జగన్ రెడ్డి నాటకం బట్టబయలు… కేంద్ర ప్రభుత్వం, దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఉండాలి అనే స్కీం తెచ్చింది.  కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని అన్ని రాష్ట్రాలు అంది పుచ్చుకున్నాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణా 2019-24 మధ్య 38 మెడికల్ కాలేజీలు సాధించుకుని, ప్రారంభించుకుంది. తమిళనాడు 29, కర్ణాటక 16 సాధించుకున్నాయి. ఇటు ఉత్తర ప్రదేశ్ 40, మహారాష్ట్ర 28, రాజస్థాన్ … Read more

ఇదిగో విశాఖ – టీసీఎస్‌తో టెక్ విప్లవానికి మరో మెట్టు!

💼 ఇదిగో విశాఖ – టీసీఎస్‌తో టెక్ విప్లవానికి మరో మెట్టు! 🚀 సీఎం నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో🔹 విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయ స్థాపన🔹 తొలిదశలోనే 2000 మందికి ఉపాధి అవకాశాలు🔹 యువతకు ఉద్యోగాలు – రాష్ట్రానికి  సంపద 🌐 మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో  విశాఖలో ఐ టీ హబ్ లో భారీ పరిశ్రమలు 🌟 “నూతన టెక్నాలజీ – నూతన ఉద్యోగాలు – నవ ఆంధ్రప్రదేశ్” #TCSinVizag #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#Pawankalyan#NaraLokesh … Read more

ఏపీ ఎడ్ సెట్, వ్యాయామ విద్య కౌన్సెలింగ్లకు షెడ్యూల్ విడుదల

ఏపీ కేబినెట్ సమావేశం

  *ఏపీ ఎడ్ సెట్, వ్యాయామ విద్య కౌన్సెలింగ్లకు షెడ్యూల్ విడుదల ఏపీ ఎడ్సెట్, పీఈసెట్ కింద ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్లకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. బీఈడీలో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్కు ఈ నెల 9-12 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 10-13 వరకు, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 13-15 వరకు, ఐచ్ఛికాల మార్పునకు 16న అవ కాశం కల్పించారు. 18న సీట్ల కేటాయింపు, … Read more

కమీషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకి అమ్మేసిన చంద్రబాబు @ysjagan

కమీషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకి అమ్మేసిన చంద్రబాబు పేద విద్యార్థుల డాక్టర్ కలని సాకారం చేసేందుకు ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన వైయస్ జగన్ గారు కానీ.. ఇప్పుడు ఆ కాలేజీలను పీపీపీ ముసుగులో అమ్మేస్తూ జేబులు నింపుకుంటున్న చంద్రబాబు జనం కోసం సంపద సృష్టిస్తానని చెప్పి.. నీకు సంపదను సృష్టించుకుంటున్నావా చంద్రబాబూ?

గత ప్రభుత్వం కట్టిన ఎంబిబిఎస్ కట్టిన ఫేక్ మెడికల్ కాలేజీల కత ఇది..! జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే ఎన్డీఏ ప్రభుత్వ విధానంలో ఏపీకి 17 కాలేజీలను కేంద్రం మంజూరు చేసింది. వీటన్నిటినీ పూర్తి చేయడానికి రూ.8480 కోట్లు అవసరం కాగా, ఐదేళ్లలో జగన్ ఖర్చు చేసింది కేవలం రూ.476 కోట్లు. రెండు కాలేజీల పనులు టీడీపీ హయాంలో ప్రారంభం కాగా, కాలేజీల నిర్మాణ పనులు అరకొర చేపట్టి 17 కాలేజీలు పూర్తి చేసినట్టు ఫేక్ … Read more

రైతుల డిమాండ్ మేరకు ఎరువులు | సీఎం చంద్రబాబు

Ap Cabinet

• రైతుల డిమాండ్ మేరకు ఎరువులు అందుతున్నాయి. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి.. టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు సమీక్ష • పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి, సమాజానికి సేవలందించండి.. యువ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు • ఇకపై చదువుతో పాటే విదేశీ భాషల్లో శిక్షణ.. జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అభినందన • నవంబర్ లో రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు, త్వరలో ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ … Read more

చదువు అంటేనే చంద్రబాబు  చంద్రబాబు  అంటేనే చదువు| నారా లోకేష్

చదువు అంటేనే చంద్రబాబు  చంద్రబాబు  అంటేనే చదువు.. * 30 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా లేని చోట, 300 ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పింది చంద్రబాబు * డీఎస్సీలతో 2 లక్షల మంది టీచర్లని రిక్రూట్ చేసింది చంద్రబాబు * ISB, IIIT, NAC, NALSAR, VIT, SRM, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు తెచ్చింది చంద్రబాబు గారు * 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తెచ్చింది చంద్రబాబు. జగన్ రెడ్డి తెచ్చింది కేవలం … Read more

రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం

ప్రతీ కుటుంబానికి భరోసా, ప్రతీ వ్యక్తికి రక్షణ, ప్రతీ రోగికి నాణ్యమైన వైద్యం. ఇదే మా ప్రభుత్వ లక్ష్యం. రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం. * ఆదాయంతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో ప్రజలందరూ దీనికి అర్హులు* ఈ పాలసీ ద్వారా వారికి రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందుతాయి.* ఈ పాలసీ క్రింద 3,257 రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు, మందులు కవరేజ్‌లో … Read more

సుగాలి ప్రీతి కేసు వాదించే లాయర్‌గా మధ్యలోనే ఎందుకు వదిలేశారో| బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన

2024 మంగళగిరి ఎన్నికల్లో ఏకంగా 416 ఓట్లు సాధించి కడుపుకి అన్నమే తినే ఘనుడు జడా శ్రవణ్ కుమార్ … ఈయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సుగాలి ప్రీతి కేసు వాదించే లాయర్‌గా మధ్యలోనే ఎందుకు వదిలేశారో ముందుగా ప్రజలకు చెప్పాలి. 2019–2024లో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసులో నిందితులను పట్టుకుని లోపల వేసినట్టు @ysjagan ని పొగుడుతూ, ఇప్పుడు @PawanKalyan ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ దోషులను వదిలేశారన్నట్టు అశుద్ద … Read more