జనసేన ఎంపీ పేరుతో వాట్సాప్ మోసం… ఒక్కసారిగా రూ.92 లక్షలు గాలిలో కలిసిపోయాయి!

జనసేన ఎంపీ పేరుతో వాట్సాప్ మోసం… ఒక్కసారిగా రూ.92 లక్షలు గాలిలో కలిసిపోయాయి!

జనసేన ఎంపీ పేరుతో వాట్సాప్ మోసం… ఒక్కసారిగా రూ.92 లక్షలు గాలిలో కలిసిపోయాయి! కాకినాడ జనసేన ఎంపీ, టీ-టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు షాకింగ్ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టి ఆయన కంపెనీ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇలా వల వేసారు… గత నెల 22న టీ-టైమ్ కంపెనీ చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ గంగిశెట్టి శ్రీనివాసరావుకు … Read more

హాజరు తక్కువ.. పరీక్షకు అనుమతించలేదు! కత్తులతో ప్రొఫెసర్‌పై దాడి చేసిన ఎం.టెక్ విద్యార్థి

హాజరు తక్కువ.. పరీక్షకు అనుమతించలేదు! కత్తులతో ప్రొఫెసర్‌పై దాడి చేసిన ఎం.టెక్ విద్యార్థి

హాజరు తక్కువ.. పరీక్షకు అనుమతించలేదు! కత్తులతో ప్రొఫెసర్‌పై దాడి చేసిన ఎం.టెక్ విద్యార్థి నూజివీడు త్రిపుల్ ఐటీలో జరిగిన ఘోర ఘటన విద్యా వర్గాలను కుదిపేసింది. హాజరు తక్కువగా ఉండటంతో పరీక్ష రాయనివ్వలేదని ఆగ్రహంతో ఒక ఎం.టెక్ విద్యార్థి, ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేశాడు. అదృష్టవశాత్తూ, సహచర విద్యార్థులు వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎలా జరిగింది? నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరానికి చెందిన ఎం.టెక్ (ట్రాన్స్‌పోర్ట్) … Read more

కూతుర్ని రహస్యంగా మిస్సింగ్ అన్నారు… కానీ నిజం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు!

కూతుర్ని రహస్యంగా మిస్సింగ్ అన్నారు… కానీ నిజం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు!

కూతుర్ని రహస్యంగా మిస్సింగ్ అన్నారు… కానీ నిజం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు! ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం ఒక మైనర్ బాలిక కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ విచారణలో బయటపడిన నిజాలు అందరినీ షాక్‌కి గురి చేశాయి. ఆ బాలికను ఆమె సొంత తండ్రే ఐరన్ రాడ్‌తో కొట్టి చంపినట్లు బయటపడింది. కుటుంబం గురించి మైలవరం శుద్దిపేట ప్రాంతానికి చెందిన చిందే … Read more

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్ మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 12 వేర్వేరు ప్రాంతాల్లో 217 మంది ఏపీ వ్యక్తులు నేపాల్‌లో ఉన్నారు. కాఠ్‌మాండూ నుంచి రేపు మధ్యాహ్నం ఏపీ వ్యక్తులను తీసుకొస్తున్నాం. రేపు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఏపీ వాళ్లను తరలిస్తున్నాం. నేపాల్‌లోని ఏపీ వ్యక్తులందరినీ ఇంటికి చేర్చే బాధ్యత మాది. కార్యదక్షత అనండి. సంకల్పం అనండి. నిబద్ధత అనండి. గురువారం సాయంత్రం కల్లా నేపాల్ లో … Read more

Pavan Kalyan – రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా: పవన్ కళ్యాణ్

Pavan Kalyan – రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా: పవన్ కళ్యాణ్ పర్యాటక రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాం పంచాయితీరాజ్ శాఖ పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం.♦️15,000 పైన నీటి తొట్టెలు ♦️1,55,000 నీటి కుంటలు♦️2000 కి.మీ.ల మేర బిటి రోడ్లు♦️4000 కిమీ.ల పైన సీసీ రోడ్లు♦️22,518 మినీ గోకులను నిర్మించాం. ఇక  … Read more

పిఠాపురం నియోజకవర్గంలో అనాధ పిల్లలకు అండగా| పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది భగవంతుని పిల్లలకు, జనసేన క్రియాశీలక సభ్యుల ద్వారా రూ. 5 వేల చొప్పున ఆగస్టు నెల జీతాన్ని పంపిన పిఠాపురం  MLA, గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan. పిఠాపురం నియోజకవర్గంలో అనాధ పిల్లలకు అండగా, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో స్థానిక శాసన సభ్యునిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రతి నెల తనకు వచ్చే జీతాన్ని నియోజకవర్గం పరిధిలో తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ … Read more

కర్ణాటక రాష్ట్రం మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్

కర్ణాటక రాష్ట్రం మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్ కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్ క్షేత్రంలోని శ్రీ కాలభైరవేశ్వర స్వామివారిని దర్శించుకున్నాను. మఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ ఆశీర్వాదం పొందారు. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, యూనివర్సిటీని సందర్శించాను. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిత్ పాఠశాలల గురించి ప్రత్యేకంగా అడిగితెలుసుకున్నారు. … Read more

Pavan Kalyan – కేంద్ర ప్రభుత్వం GST పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pavan Kalyan – కేంద్ర ప్రభుత్వం GST పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుండి ఇచ్చిన హామీని నెరవేర్చుతూ, గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు GST భారాన్ని తగ్గించడం ద్వారా తదుపరి తరం సంస్కరణలను ముందుకు తీసుకువచ్చింది. పేదలు, మధ్యతరగతి, రైతులు మరియు ఆరోగ్య సంరక్షణకు అందించిన గణనీయమైన ఉపశమనంతో పాటు, జీవితాలను కాపాడే మరియు భవిష్యత్తును శక్తివంతం చేసే విద్య మరియు … Read more

నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం

నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం

నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం – ఫ్యాకల్టీ గోపాలరాజును కత్తితో పొడిచిన ఎంటెక్ విద్యార్థి వినయ్ – ఎగ్జామ్ హాల్ లోకి అనుమతి ఇవ్వలేదని ఘాతుకం . ఫ్యాకల్టీ గోపాలరాజుకు గాయాలు – నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలింపు – దాడి చేసిన స్టూడెంట్ ను బంధించి పోలీసులకు అప్పగించిన ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు.

ఏపిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

ఏపిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు ▪️టీటీడీ ఈవోగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌. ▪️ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు.▪️మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా సౌరభ్‌ గౌర్. ▪️సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలారావు.▪️ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేష్‌ కుమార్‌ మీనా.▪️అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే. ▪️గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌. ▪️మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్.▪️ ఎండోమెంట్స్ కార్యదర్శిగా … Read more