డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిఫ్ట్
డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిఫ్ట్ – E-Bike & E-Auto సబ్సిడీతో స్వయం ఉపాధి అవకాశం! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల కోసం కొత్త ఉపాధి అవకాశం తీసుకొచ్చింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే లక్ష్యంతో, ప్రభుత్వం ఇప్పుడు E-Bike మరియు E-Auto కొనుగోలు పై సబ్సిడీ ప్రకటించింది. ఈ పథకం ద్వారా మహిళలు Rapido వంటి రైడ్-షేర్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నెలకు రూ.25,000 – రూ.30,000 వరకు ఆదాయం పొందే … Read more