ఆంధ్రప్రదేశ్‌లో పేదల కల నెరవేరింది – రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు!
🚩 ఆంధ్రప్రదేశ్‌లో పేదల కల నెరవేరింది – రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు! ✨ పేదవాడి కల సాకారమవుతోంది… “సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి పేదవాడి కల” — అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి మనసు గెలిచేలా చెప్పారు. ఆ కలలను సాకారం చేసే రోజు నేడు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలు తమ సొంత ఇళ్లలో గృహప్రవేశం చేసుకుని ఆనందభాష్పాలు పెట్టారు. 🏠 అన్నమయ్య జిల్లాలో సీఎం పాల్గొన్న గృహప్రవేశాలు … Read more