Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

తెలంగాణ గవర్నర్ కొడుకు నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు

తెలంగాణ గవర్నర్ కొడుకు నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన త్రిపుర రాష్ట్రం ఎమ్మెల్యే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొడుకు ప్రతీక్ దేవ్ వర్మ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన త్రిపుర రాష్ట్రానికి చెందిన టీఎంపీ పార్టీ ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్ వెస్ట్ త్రిపురలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గొడవ చేస్తున్న ముగ్గురిని బయటికి వెళ్లమని చెప్పినందుకు, ప్రతీక్ దేవ్ వర్మతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరించారని ఆరోపించిన … Read more

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన కసాయి తల్లి

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన కసాయి తల్లి కూతురిని హత్య చేసి అడవిలో మృతదేహం పడేసి, చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు సృష్టించిన కిల్లర్ లేడీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో దారుణ ఘటన భర్త పక్షవాతంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి … Read more

 లైంగిక సమస్యలు మరియు వాటి నిరూపితమైన పరిష్కారాలు

 లైంగిక సమస్యలు మరియు వాటి నిరూపితమైన పరిష్కారాలు పురుషుల మొత్తం శ్రేయస్సులో లైంగిక ఆరోగ్యం ఒక ముఖ్యమైన భాగం, అయినప్పటికీ ఇది తరచుగా నిశ్శబ్దం మరియు కళంకంతో కప్పబడి ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు వయస్సు, ఒత్తిడి లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యల కారణంగా ఏదో ఒక సమయంలో బెడ్‌రూమ్‌లో సవాళ్లను ఎదుర్కొంటారు. అంగస్తంభన నుండి తక్కువ లిబిడో వరకు, ఈ సమస్యలను అర్థం చేసుకోవడం వల్ల మంచి సాన్నిహిత్యం మరియు విశ్వాసం లభిస్తుంది. మీరు పురుషుల … Read more

క్యాన్సర్ లక్షణాలు మరియు చికిత్సా మందులు

క్యాన్సర్ లక్షణాలు మరియు చికిత్సా మందులు: 2025 నవీకరణ క్యాన్సర్ లక్షణాలు మరియు చికిత్సా ఔషధం – 2025 కోసం తాజా అంతర్దృష్టులు క్యాన్సర్ అత్యంత సంక్లిష్టమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మిగిలిపోయింది, కానీ 2025లో వైద్య సంఘం లక్షణాల గుర్తింపు మరియు పురోగతి చికిత్సలు రెండింటినీ పునర్నిర్వచించింది. ఈ సమగ్ర అవలోకనం క్యాన్సర్ యొక్క ముందస్తు హెచ్చరిక సంకేతాలు మరియు నివారణ మందులలో విశేషమైన పురోగతిపై దృష్టి పెడుతుంది, తాజా పరిశోధన మరియు క్లినికల్ ఆవిష్కరణల … Read more

భారతదేశం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా మారుతోంది -నరేంద్ర మోడీ 1

భారతదేశం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా మారుతోంది -నరేంద్ర మోడీ భారతదేశ ఫార్మా విప్లవం – మోడీ స్వావలంబన దృష్టి ద్వారా ఆధారితం భారతదేశం తన ఔషధ రంగాన్ని వేగంగా మార్చివేసింది, “ప్రపంచ ఫార్మసీ”గా ప్రపంచ గుర్తింపును సంపాదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వావలంబన చొరవ – ఆత్మనిర్భర్ భారత్ – కింద దేశం ఔషధ ఉత్పత్తిలో ఆవిష్కరణ, పరిశోధన మరియు అంతర్జాతీయ నాయకత్వం వైపు సాహసోపేతమైన మార్గాన్ని రూపొందిస్తోంది. పరిశోధన మరియు వ్యూహాత్మక ప్రభుత్వ మద్దతుపై పదునైన … Read more

దేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ -రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్

దేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ -రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్ దేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్ కమలాపురం: దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం సికె దిన్నె ఎంపిపి పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా … Read more

త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్బై – కవిత- కొత్త పార్టీ  ?

త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్బై – కవిత- కొత్త పార్టీ  ? పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కల్వకుంట్ల కవిత. కాసేపట్లో ప్రకటించినున్న కవిత. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని నిర్ణయించుకున్న కవిత. పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్న కవిత. కొంత కాలంగా పార్టీ పైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో.. కొంత కాలంగా కవిత పైన చర్యల విషయంలో కేసీఆర్ పార్టీ ముఖ్య … Read more

సినీ  బాక్సాఫీసు పవర్ స్టార్

సినీ  బాక్సాఫీసు పవర్ స్టార్ “ ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో “ అనే డైలాగ్ పవన్ కల్యాణ్ సినిమా నుంచే పాపులర్ అయింది. బలం ఉందని ఎప్పుడూ పైచేయిగా ఉండాలని అనుకోలేరు. ఒక్కోసారి తగ్గడం కూడా నెగ్గడమే అవుతుంది. పవన్ కల్యాణ్ ఈ డైలాగును సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ అన్వయించి విజేతగా నిలిచారు. వందకు వంద శాతం.. పోటీ చేసిన ప్రతీ సీట్లోనూ గెలవడం అంటే… ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని … Read more

తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించిన వైఎస్‌ జగన్‌..

కడప: వేంపల్లి(మం) తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించిన వైఎస్‌ జగన్‌.. రైతులకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదు.. రైతులతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది.. ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదు.. ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ఉల్లి కొనుగోలు చేయాలి.. కమీషన్ల కోసం ప్రభుత్వం బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోంది-జగన్

Dark Mode