ఆంధ్రప్రదేశ్‌లో మరో సంచలనం – అందరికీ ఒకటే కార్డు
🆕 ఆంధ్రప్రదేశ్‌లో మరో సంచలనం – అందరికీ ఒకటే కార్డు — ప్రతి కుటుంబానికి ఒక్క కార్డు… అన్ని ప్రభుత్వ పథకాలు & సబ్సిడీలు ఒక్క క్లిక్‌తో! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరో విప్లవాత్మక అడుగు వేసింది.“ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” — కుటుంబానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు, సబ్సిడీలను ఒకే డిజిటల్ కార్డ్ ద్వారా అందించేందుకు రాష్ట్రం సిద్ధమైంది. ఇది అమల్లోకి వస్తే ➜💰 ఎవరికి ఏ పథకం వర్తిస్తుంది అన్న … Read more