సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో 34% వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది. తగ్గిన జీఎస్‌టీతో ఈ రంగంలో ఏపీ కొత్త రికార్డులు సృష్టిస్తుంది.
తగ్గనున్న సిమెంట్ ధరలు..దిగిరానున్న కిరాణా సరుకుల ధరలు.. అన్న దాతల అబివృద్ధి కోసం, రైతు పనిముట్లు పైన gst భారం తగించిన కేంద్రం
ఇకపై అందరికీ.. తియ్యని వేడుక..

Arattai