కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
సన్ లైట్ తగ్గినా, మబ్బులు ఎక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణించే అధునాతన టెక్నాలజీతో కూడిన AIR BUS H160 మోడల్ హెలికాప్టర్ ఖరీదు చేయనున్న చంద్రబాబు నాయుడు

రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణ అనుకూలంగా పర్యటనలు జరగాలని ఈ సందర్భంగా అత్యధిక టెక్నాలజీతో కూడినటువంటి హెలికాప్టర్‌ను ఖరీదు తెలిసింది . వర్షాకాలంలో కూడా పర్యటనలు చేసేలాగా మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తిరిగే విధంగా ఉండాలని కొత్త ఎయిర్ బస్ హెచ్ 160 మోడల్ హెలికాఫ్టర్ ఖరీదు చేస్తున్నట్టు తెలిసింది.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రమాదంలో మరణించిన విషయం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా అత్యధిక టెక్నాలజి తో కూడినటువంటి హెలికాప్టర్‌ను ఉండాలని ఇటువంటి సమయంలోనైనా పర్యటించే విధంగా ఉండాలని AIR BUS H160 మోడల్ హెలికాప్టర్ ఖరీదు చేయనున్న చంద్రబాబు నాయుడు
Arattai