తొలి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రేకెత్తించిన యోధురాలు, మహిళా పోరాట స్పూర్తికి నిదర్శనంగా నిలిచిన వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను – Pawan Kalyan
#RaniLakshmibai
Arattai