విజయవాడ ఉత్సవ్ దసరా సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ కార్నివాల్ వాక్, సాంస్కృతిక ప్రదర్శనలను జెండా ఊపి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించారు. డప్పు కళాకారుల ప్రదర్శన, కొమ్ము నృత్యం, పులి వేషాలు ఆకట్టుకున్నాయి.
మ
న సంప్రదాయం.. మన కళలు.. మన కళాకారులు…
ఇది కదా దసరా అంటే.. ఇవి కదా దసరా సంబరాలు అంటే..
ఇక నుంచి దసరా సంబరాలు అంటే మైసూరు మాత్రమే కాదు, విజయవాడ వైపు కూడా ప్రపంచం చూసేలా చేసిన కూటమి ప్రభుత్వం, నిర్వాహకులు
విజయవాడ బందర్ రోడ్డులో ఘనంగా దసరా కార్నివాల్ వాక్. కార్నివాల్ వాక్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు గారు. దసరా కార్నివాల్ వాక్‌లో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి ఊరేగింపు. 40కి పైగా కళా బృందాలు, 3 వేల మంది కళాకారులతో మెగా కార్నివాల్ వాక్. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్న మెగా కార్నివాల్ వాక్.
#VijayawadaUtsav
#ChandrababuNaidu
#AndhraPradesh.
#VijayawadaUtsav
#vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh
#VijayawadaUtsav
#vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh














Arattai