గత ప్రభుత్వం కట్టిన ఎంబిబిఎస్ కట్టిన ఫేక్ మెడికల్ కాలేజీల కత ఇది..!
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే ఎన్డీఏ ప్రభుత్వ విధానంలో ఏపీకి 17 కాలేజీలను కేంద్రం మంజూరు చేసింది.

వీటన్నిటినీ పూర్తి చేయడానికి రూ.8480 కోట్లు అవసరం కాగా, ఐదేళ్లలో జగన్ ఖర్చు చేసింది కేవలం రూ.476 కోట్లు. రెండు కాలేజీల పనులు టీడీపీ హయాంలో ప్రారంభం కాగా, కాలేజీల నిర్మాణ పనులు అరకొర చేపట్టి 17 కాలేజీలు పూర్తి చేసినట్టు ఫేక్ ప్రచారం చేసుకుంటున్నాడు జగన్.
* 30 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా లేని చోట, 300 ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పింది చంద్రబాబు
* డీఎస్సీలతో 2 లక్షల మంది టీచర్లని రిక్రూట్ చేసింది చంద్రబాబు
* ISB, IIIT, NAC, NALSAR, VIT, SRM, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు తెచ్చింది చంద్రబాబు
* 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తెచ్చింది చంద్రబాబు జగన్ రెడ్డి తెచ్చింది కేవలం 950
#Chandrababunaidu
#AndhraPradesh




Arattai