📢 AP 10th Class Time Table 2026 Released – Full Schedule Here
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి విద్యార్థులకు పెద్ద అప్డేట్!
2026 **SSC / OSSC / Vocational Public Exams** కోసం టైమ్‌టేబుల్‌ను బోర్డు విడుదల చేసింది.
🗓 పరీక్షలు – 16 మార్చి 2026 నుండి 1 ఏప్రిల్ 2026 వరకు
ప్రతి రోజు పరీక్ష సమయం ⏰ ఉదయం 9:30 – మధ్యాహ్నం 12:45
| Date | Day | Subject |
|---|---|---|
| 16-03-2026 | Monday | First Language Paper-I |
| 18-03-2026 | Wednesday | Second Language |
| 20-03-2026 | Friday | English |
| 23-03-2026 | Monday | Mathematics |
| 25-03-2026 | Wednesday | Physical Science |
| 28-03-2026 | Saturday | Biological Science |
| 30-03-2026 | Monday | Social Studies |
| 31-03-2026 | Tuesday | First Language Paper-II |
| 01-04-2026 | Wednesday | SSC Vocational Course (Theory) |
🔗 అధికారిక లింకులు – క్లిక్ చేసి నవీకరణలు తెలుసుకోండి
🌐 AP BSE Official Website (Click Here)
📌 SSC Vidyarthulaku Sahayam
- మునుపటి సంవత్సరాల ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయండి
- ప్రతి సబ్జెక్ట్‌కు డైలీ టైమ్ టేబుల్ రాసుకుని ఫాలో అవండి
- ఫోన్ & సోషల్ మీడియా వాడకం తగ్గించండి
- రివిజన్‌కు ప్రత్యేక సమయం కేటాయించండి
Arattai