✳️ సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
✳️ జేఎన్టీయూ వీసీ, సాంకేతిక విద్యా కమిషనర్‌తో మాట్లాడిన కేటీఆర్.
✳️ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచన.
✳️ రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కోసం శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ చేశారు.
✳️ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరగతులకు ఆటంకం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, జేఎన్టీయూ వీసీ.

Arattai