Pavan Kalyan – రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా: పవన్ కళ్యాణ్
పర్యాటక రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు
4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాం
పంచాయితీరాజ్ శాఖ పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం.
♦️15,000 పైన నీటి తొట్టెలు
♦️1,55,000 నీటి కుంటలు
♦️2000 కి.మీ.ల మేర బిటి రోడ్లు
♦️4000 కిమీ.ల పైన సీసీ రోడ్లు
♦️22,518 మినీ గోకులను నిర్మించాం.
ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని హామీ ఇస్తున్నాం
రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం
యువతకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కేలా చేస్తున్నాం, ఎవరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేశాం
ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా కూటమి పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి
2047 కల్లా రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతాం
– పవన్ కళ్యాణ్


Arattai