Breaking News
చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..
చర్లపల్లి డ్రగ్స్ ముఠా కేసులో సంచలన నిజాలు
పుష్ప సినిమా తరహాలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
లేబర్‌గా చేరి డ్రగ్స్ కేసును చేధించిన మహారాష్ట్ర కానిస్టేబుల్
చర్లపల్లి వాగ్దేవి ఫార్మాలో డైలీ లేబర్‌గా పనిచేసిన కానిస్టేబుల్
డ్రగ్స్ తయారవుతుందని తెలుసుకున్నాకే పక్కాగా దాడులు
నెలరోజులు చర్లపల్లిలో నిఘా పెట్టి పట్టుకున్న మహారాష్ట్ర పోలీసులు
కేసులో ప్రధాన నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు
నెల రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్‌లో రోజువారీ కూలీగా చేరిన ముంబై కానిస్టేబుల్..
అక్కడి ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా..
పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం..
డ్రైవర్లు, రోజువారీ కూలీలుగా మరికొంత సిబ్బందిని పంపిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు..
డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే ముంబై పోలీస్ అధికారుల సోదాలు..
నెల రోజుల నుంచి ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో ఉంది.

Arattai