కమీషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకి అమ్మేసిన చంద్రబాబు
పేద విద్యార్థుల డాక్టర్ కలని సాకారం చేసేందుకు ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన వైయస్ జగన్ గారు
కానీ.. ఇప్పుడు ఆ కాలేజీలను పీపీపీ ముసుగులో అమ్మేస్తూ జేబులు నింపుకుంటున్న చంద్రబాబు
జనం కోసం సంపద సృష్టిస్తానని చెప్పి.. నీకు సంపదను సృష్టించుకుంటున్నావా చంద్రబాబూ?

Arattai