తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్గ్రామాలలో రైతులతో మాట్లాడిన చంద్రశేఖర్యర్రగొండపాలెం నియోజకవర్గం, దోర్నాల మండలంలో మొంథా తుఫాన్ ప్రభావ ప్రాంతాలలో ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు పర్యటించారు.ఈ సందర్భంగా కొత్తూరు, గంటవాని పల్లి, యడవల్లి, కడపరాజు పల్లి గ్రామాలలో వరద ప్రభావం ఎక్కువగా ఉన్న చెరువులను, పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. పెద్దదోర్నాల మండలం గంటవాణి పల్లె చెరువుని సందర్శించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ అనంతరం గ్రామస్థులతో ఫోన్ లో […]

Key Point 1

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్గ్రామాలలో రైతులతో మాట్లాడిన చంద్రశేఖర్యర్రగొండపాలెం నియోజకవర్గం, దోర్నాల మండలంలో మొంథా తుఫాన్ ప్రభావ ప్రాంతాలలో ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు పర్యటించారు.ఈ సందర్భంగా కొత్తూరు, గంటవాని పల్లి, యడవల్లి, కడపరాజు పల్లి గ్రామాలలో వరద ప్రభావం ఎక్కువగా ఉన్న చెరువులను, పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. పెద్దదోర్నాల మండలం గంటవాణి పల్లె చెరువుని సందర్శించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ అనంతరం గ్రామస్థులతో ఫోన్ లో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చిన కాల్ చెయ్యండి మీకు అండగా ఉంటా అని మాట ఇచ్చారు.గ్రామస్థులు తమ గ్రామంలో గర్భిణీ స్త్రీ రేపు డెలివరీ కి వెళ్ళాలి అని తెలుపగ తనకి కావాల్సిన ఏర్పాటు అన్ని తను ఏర్పాటు చేసి హెల్ప్ చేస్తా అని తెలిపారు.

Key Point 2

అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి త్వరలో బ్రిడ్జ్ కట్టించే ఏర్పాటు చేస్తా అని తెలిపారు.#CycloneMontha #YSRCPForPeople

Key Takeaways

Thanks for reading! This story was automatically generated from our detailed article. Visit our website for more in-depth content and reviews.