మొంత తుపాన్ ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశాలు- సీఎం ఆదేశాలు

*🙏మొంత తుపాన్ ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశాలు* తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా అవసరమైన నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. *ప్రభుత్వం నిర్ణయించిన పంపిణీ జాబితా:* 1️⃣ బియ్యం – 25 కిలోలు (మత్స్యకారులకు 50 కిలోలు) 2️⃣ రెడ్‌గ్రామ్‌ దాల్ – 1 కిలో 3️⃣ పిండి నూనె – 1 లీటర్ 4️⃣ ఉల్లిపాయలు – 1 కిలో 5️⃣ బంగాళదుంపలు – 1 కిలో 6️⃣ చక్కెర – 1 కిలో ఈ సహాయం తుఫాన్ ప్రభావిత కుటుంబాలు, రిలీఫ్ క్యాంప్‌లలో ఉన్నవారికి మరియు జీవనోపాధి దెబ్బతిన్న మత్స్యకారులకు ఉచితంగా అందించబడుతుంది. సివిల్ సప్లైస్ కమిషనర్, విజయవాడ రైస్, దాల్, ఆయిల్, షుగర్ పంపిణీకి జిల్లా కలెక్టర్ల నుండి అవసరమైన వివరాలు సేకరించి వెంటనే పంపిణీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Key Point 1

Key Takeaways

Thanks for reading! This story was automatically generated from our detailed article. Visit our website for more in-depth content and reviews.