మోంథా తుఫాను దెబ్బకు నావూరుపల్లి పెద్దవాగు ఉధృతం… ప్రజల పక్కన నిలిచిన కాకాణి!

మోంథా తుఫాను దెబ్బకు నావూరుపల్లి పెద్దవాగు ఉధృతం… ప్రజల పక్కన నిలిచిన కాకాణి! SPS నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం. మోంథా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలు నావూరుపల్లి పెద్దవాగును ఉధృతంగా ప్రవహించేలా చేశాయి. వాగు ఉధృతిని స్వయంగా పరిశీలించడానికి మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు à°¡à°¾. కాకాణి గోవర్ధన్ రెడ్డి స్థానిక రైతులు, గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వాగు ప్రాంతాలను సందర్శించారు. 🏠 “మేము నరకప్రాయంగా బ్రతికేవాళ్లం” – గిరిజన కాలనీ మహిళలు కృతజ్ఞతతో నావూరు ఎస్టీ కాలనీ మహిళలు కాకాణి కారును అడ్డగించి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. “ఏళ్ల తరబడి వర్షాలు కురిసినా మా కాలనీలో నీళ్లు నిలిచి నరకప్రాయంగా బ్రతికేవాళ్లం. మీరు మంత్రిగా ఉన్నప్పుడు బ్రిడ్జి నిర్మించి, వర్షాల సమయంలో కూడా నీరు నిల్వకుండా చర్యలు తీసుకున్నారు. ఆ పని వల్లే […]

Key Point 1

మోంథా తుఫాను దెబ్బకు నావూరుపల్లి పెద్దవాగు ఉధృతం… ప్రజల పక్కన నిలిచిన కాకాణి! SPS నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం. మోంథా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలు నావూరుపల్లి పెద్దవాగును ఉధృతంగా ప్రవహించేలా చేశాయి.

Key Point 2

వాగు ఉధృతిని స్వయంగా పరిశీలించడానికి మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి స్థానిక రైతులు, గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వాగు ప్రాంతాలను సందర్శించారు. 🏠 “మేము నరకప్రాయంగా బ్రతికేవాళ్లం” – గిరిజన కాలనీ మహిళలు కృతజ్ఞతతో నావూరు ఎస్టీ కాలనీ మహిళలు కాకాణి కారును అడ్డగించి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Key Point 3

“ఏళ్ల తరబడి వర్షాలు కురిసినా మా కాలనీలో నీళ్లు నిలిచి నరకప్రాయంగా బ్రతికేవాళ్లం. మీరు మంత్రిగా ఉన్నప్పుడు బ్రిడ్జి నిర్మించి, వర్షాల సమయంలో కూడా నీరు నిల్వకుండా చర్యలు తీసుకున్నారు. ఆ పని వల్లే ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం” అంటూ మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.

Key Point 4

నావూరు, చెన్నారెడ్డిపల్లి, నావూరుపల్లి, భోగసముద్రం గ్రామాల ప్రజలు కూడా తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “దశాబ్దాలుగా పెద్దవాగు మీద బ్రిడ్జి కోసం ఎన్నో వినతులు సమర్పించాం, ఎన్నో పోరాటాలు చేశాం. చివరికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు బ్రిడ్జి మంజూరు చేయించడంతో మా కల నిజమైంది” అని ప్రజలు అన్నారు.

Key Point 5

--- 🚜 “ప్రజల ఇబ్బందులు చూడటానికి నేనే వచ్చాను” – కాకాణి వర్షాలు, వాగులు, రాకపోకల అంతరాయం గురించి మాట్లాడుతూ కాకాణి అన్నారు: “భారీ వర్షాల కారణంగా ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. నావూరు పెద్దవాగు ప్రవహిస్తే రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయి. వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు ఎంతగా ఇబ్బంది పడేవారో నాకు తెలుసు.

Key Takeaways

Thanks for reading! This story was automatically generated from our detailed article. Visit our website for more in-depth content and reviews.