వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలో 151.92 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన

వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు (ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో 151.92 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు: ✅ ఆత్మకూరు…

Read full article