పల్లె పండగ 2.0 ద్వారా రెండింతల అభివృద్ధి | DY.CM. పవన్ కళ్యాణ్
ప్రతి పల్లెకు సదుపాయం... ప్రతి ఇంటికి సౌభాగ్యం - రూ. 6787 కోట్ల అంచనా వ్యయంతో పల్లె పండగ 2.0 - గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనులకు శ్రీకారం - రూ. 5,838 కోట్ల అంచనాతో 8,571 కిలోమీటర్ల…