పంటలకు ధరలు తగ్గకుండా, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలీ |నారా చంద్రబాబు నాయుడు
పంటలకు ధరలు తగ్గకుండా, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల పై నేడు సచివాలయం లో సమీక్ష నిర్వహించారు. రబీ సీజన్లో 50.75…