
ఉగ్ర డాక్టర్లు? – విచారణలో బయటపడుతున్న అనుమానాలు ఢిల్లీ పేలుడు NIA దర్యాప్తులోఉమర్, ముజమ్మిల్ పేర్లతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులను గుర్తించారు.వారి కమ్యూనికేషన్‌లో పలువురు డాక్టర్లు ఉన్నట్లు తేలడంతో:“వైద్య రంగంలోకి కూడా ఉగ్ర లింకులు చేరాయా?”అనే సందేహం…