కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయం- ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి 

కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  స్పష్టంగా చెప్పారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం…

Read full article